సమావేశం వాయిదా

modi
Prime Minister Narendra Modi

సమావేశం వాయిదా

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు మోస్ట్‌ ఫెవర్డ్‌ నేషన్‌ (ఎం.ఎఫ్‌.ఎన్‌) హోదాపై పున:సమీక్షపై ప్రధాని మోడీ నిర్వహించే సమావేశం వాయిదాపడింది.. ఈ సమావేశం వచ్చేవారానికి వాయిదా వేశారు.