సమంత పెట్టిన కాంటెస్ట్కు ఉత్సాహపడుతున్న యువతులు

తెలంగాణలో రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్గా సమంత వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె చేనేత వస్త్రాలకు
చేయూతనందించే సందర్భంగా ట్విట్టర్లో ‘రివైవ్ హ్యాండ్లూం పేరిట ఒక కాంటెస్ట్ నిర్వహించబోతుంది. ఇందులో భాగంగా
తల్లి, కూతుళ్ళు ఇద్దరూ ఇకే చేనేత చీరను ధరించిన ఫోటోలను తనకు పంపాలని కోరింది. టాప్ 5 ఫోటోలను తానే ఎంపిక
చేసి షోకి ఆహ్వానిస్తానని ప్రకటించింది. ఈ కాంటెస్ట్కు యువతులు ఉత్సాహపడుతున్నారు.