సనత్‌నగర్‌ ఎస్సార్టీ కాలనీలో అనుమానాస్పద మృతి

SUICIDE
SUICIDE

సనత్‌నగర్‌ ఎస్సార్టీ కాలనీలో అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌: సనత్‌నగర్‌ ఎసఆర్‌టి కాలనీలో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించింది.. ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. పోలీసులు అక్కడకు చేరుకుని ఇంట్లో మహిళ మృతదేహాన్ని గుర్తించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.