సచివాలయ సందర్శనకు ఆధార్‌ తప్పనిసరి

AADHAAR
AADHAAR

అమరావతి: అమరావతిలోని ఏపి సచివాలయ సందర్శకులకు ఇక ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి అని సాధారణ పరిపాలనా శాఖ ఈ రోజు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అధికారికి ,వ్యక్తిగత పనులపై సచివాలయానికి వచ్చే వారిని లోపలకు అనుమతించేముందు వారి గుర్తింపునకు సంబంధించి పూర్తి వివరాలతో కొత్త పాస్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆధార్‌ నంబరు ఆధారంగా వారి వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసి పాస్‌ ఇస్తారు.