సచిన్‌ రికార్డును తిరగరాసిన కోహ్లీ

Virat Kohli
Virat Kohli

సచిన్‌ రికార్డును తిరగరాసిన కోహ్లీ

కింగ్‌స్టన్‌ : విండీస్‌తో జరిగిన 5వ వన్డేలో భారత్‌ 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అజేయ శతకంతో రాణించాడు.. ఈ శతకంతో కోహ్లీ ఖాతాలో మరోకొత్త రికార్డు నమోదైంది.. ఈ శతకంతో ఇప్పటివరకూ వన్డేల్లో లక్ష్యఛేదనలో విరాట్‌ కోహ్లీ 18 శతకాలు చేసి రికార్డు సృష్టించాడు.. ఇప్పటి వరకు ఈ రికార్డు సచిన్‌టెండూల్కర్‌ పేరు ఉండేది.. సచిన్‌ 232 వన్డేలు ఆడి ఛేదనలో 17 శతకాలు చేయగా , కోహ్లీ కేవలం 102 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డును ఛేదించాడు.