సంప్రదాయ పద్ధతిలో టీమిండియాకు స్వాగతం

Maori community extends traditional welc
Maori community extends traditional welc

మంగనూయి: టిమిండియా రెండో వన్డేకు సిద్దమవుతుంది. రేపు ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఆరంభం కానుంది. ఈ సందర్భంగా రెండో వన్డే జరిగే బే ఓవల్ మైదానంలో ప్రాక్టీస్ కోసం వచ్చిన భారత జట్టుకు సంప్రదాయ పద్ధతిలో నిర్వాహకులు స్వాగతం పలికారు. స్థానికంగా పేరొందిన ఒక కమ్యూనిటీకి చెందిన కళాకారులు మైదానంలో తమ సంప్రదాయ నృత్యంతో అలరించారు. భారత ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఆసక్తిగా తిలకించారు.