సంక్షేమ పథకాలు సామాన్యులకు చేరువ

arunfff

 

సంక్షేమ పథకాలు సామాన్యులకు చేరువ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సామాన్యులకు చేరవేసేందుకు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్థిక మ్తంరి జైట్లీ అన్నారు. నోయిడాలో స్టాండప్‌ ఇండియా కార్యక్రమం ప్రారంభం సభలో ఆయన మట్లాడారు. ప్రతిఒక్కరికీ బీమా సదుపాయం కల్పించటమే లక్ష్యమన్నారు. అదిశగా ప్రధాని మోడీ పనిచేస్తున్నారని అన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సామాన్యులకు చేరవేసేందుకు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్థిక మ్తంరి జైట్లీ అన్నారు. నోయిడాలో స్టాండప్‌ ఇండియా కార్యక్రమం ప్రారంభం సభలో ఆయన మట్లాడారు. ప్రతిఒక్కరికీ బీమా సదుపాయం కల్పించటమే లక్ష్యమన్నారు. అదిశగా ప్రధాని మోడీ పనిచేస్తున్నారని అన్నారు.