సంక్రాంతి ముత్యాల ముగ్గులు

మీ ముగ్గులను పంపవలసిన మా చిరునామా: ముత్యాలముగ్గు, ఎడిటర్‌, వార్త (చెలిడెస్క్‌), 396, డిబిఆర్‌ మిల్స్‌రోడ్‌, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, హైదరాబాద్‌-500080. మెయిల్‌: [email protected]

 

This slideshow requires JavaScript.

సంక్రాంతి ముత్యాల ముగ్గులు

ముగ్గు1:
11 చుక్కలు 6 వరకు

పంపినవారు: ఉన్నవ సుమతి, విద్యానగర్‌ హైదరాబాద్‌
=======

ముగ్గు: 2
13 చుక్కలు 3 వరుసలు3 వరకు అటు ఇటు వదిలి
పంపినవారు: నర్వా జానకి,భవాని నగర్‌,హైదరాబాద్‌

===
ముగ్గు: 3
16 చక్కలు 2 వరుసలు 2 వచ్చేవరకు సరిచుక్క
పంపినవారు: రజనీస్వర్గం, తిరుమలగిరి,సికింద్రాబాద్‌