షోపియాన్‌ జిల్లాలో ఎదురుకాల్పులు

 

Encounter
Encounter

జమ్ముకశ్మీర్‌:  షోపియాన్‌ జిల్లాలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు జవాన్లు, ఒక ఉగ్రవాది మృతి చెందారు. మరో ముగ్గురు ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే బండిపురాలోనూ భద్రతా బలగాలు ఉగ్రవాదిని హతమార్చారు. ఈ కాల్పుల్లో ఒక పోలీస్‌ ఆఫీసర్‌ మృతి చెందాడు.