శ‌ర‌ణార్ధుల రాక‌పై ముగిసిన నిషేధ గ‌డువు

Trump
Trump

వాషింగ్ట‌న్ః వివిధ దేశాల నుంచి తమ దేశానికి వచ్చే శరణార్థులరాకపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన 4 నెలల నిషేధ గడువు అక్టోబర్‌ 24తో ముగిసింది. ఈ నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడనప్పటికీ తమ దేశంలో ప్రవేశించే శరణార్థులపట్ల అమెరికా కఠినగానే వ్యవహరించే అవకాశముందని తెలుస్తోంది.