శ్రీశైలం రిజర్వాయర్ కు బారీగా వరద నీరు

Srisailam dam
Srisailam dam

శ్రీశైలం రిజర్వాయర్ కు బారీగా వరద నీరు

శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో రిజర్వాయర్ కు బారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 679.9 అడుగలకు చేరుకుంది.