శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత

Srisailam1
Srisailam

This slideshow requires JavaScript.

శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత

కర్నూలు: శ్రీశైలం డ్యాం గేట్లను గురువారం ఎత్తివేశారు.. రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తొలుత పూజలు నిర్వహించారు.. అనంతరం డ్యాం గేట్లను స్విచ్చాన్‌ చేసి ఎత్తివేశారు.. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.