మ‌ల్ల‌న్న ఆల‌యంలో ల‌డ్డూ ధ‌ర పెంపు

Srisailam
Srisailam

శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలో లడ్డూ ప్రసాదం ధరలను పెంచుతున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. 100 గ్రాముల లడ్డూ ధర రూ.15కు, 250 గ్రాముల లడ్డూను రూ.75కు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. పెరిగిన ధరలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నాయని వెల్లడించారు.