శ్రీవారి హుండీలో అజ్ఞాత భక్తుడి కానుక

TIRUMALA
TIRUMALA

తిరుమల: కొరిన కోరికలు తీర్చే శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ కానుకను అందించాడు రూ.25 లక్షల విలువచేసే బంగారు వడ్డాణాన్ని ఆ భక్తుడు భగవంతుడికి సమర్పించాడు. శుక్రవారం కానుకల హుండీలో ఈ వడ్డాణం లభించింది. ఆ వడ్డాణాన్ని సమర్పించిన భక్తుడి పేరు, ఊరు తెలియలేదు.