శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ
శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ
తిరుమల: తిరుమల శ్రీవారిని రిలయెన్స్ అధినేత ముఖేష అంబానీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ్లు దర్శించుకున్నారు. స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబానీ తనయుడు అనంత్ అంబానీకూడ పాల్గొన్నారు.