శ్రీలలితా సహన్ర నామ స్తోత్రం

lalitha devi
lalitha devi


లోకాలను మించి అతిలోక లావణ్యముతో లాస్యము చేసే లలితామణి లలితాంబికా అమెయే పరమేశ్వరి అమె గురించి మొదటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఎరువు రంగు దుస్తులు కట్టుకోన్న ప్రేమమయ చూపులు కలిటిన పాశము అంకుశం పుష్పం చెరకు గడను నాలుగు చేతులో ధరించిన రావణుని చంపాలంటేఅదిత్య హృదం పారాడయచం చేస్తేనే సాధ్యం ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు ఆగస్త్య మహాముని నామతారకమును అనుగ్రహించవలపినదిగా హయగ్రీపుడు అను మహామునిని కోరుతాడు ఈ నామ సహస్రమే లలితా యసహస్రం ఇవి వేయినామాలు ఇందులో కామాక్షి,పార్వతి దుర్గ మహాకాళి సర్వకాళి సరస్వతి భవాని,నారాయణి కల్వాణి రాజరాజేశ్వరి మహాత్రిపురసుదరి వైష్ణవి.మహేశ్వరి చండికా విశాలాక్షి గాయంత్రి అనేక దేవి నూపాలు నకనడునీయి.ఈ వేయినాములు 183 శ్లోకములలో చెప్పబడినవి.శ్రీమాతా అను నామయతో మొదలై లలీతా అని చదవాలి అర్ధము తెలుసుకునే చదవాలి. తల్లి తండ్రి గురువు రూపములు చదివలత వచ్చే ఫలతం క్లుప్తంగా తెలుసుకొందాం. .జీవితం తరిసుంది అయుష్షు పెరుగుంది ఉరొగ్యం తరిస్తుంది సర్వపాపాలు తొలగిపొతాయి,ఇతకు మించిన ఆనందం మరోకటి ఉండదు.శ్రీలలితా సహస్రహస్రనామాలు చదువుదాం.