శ్రీలంక సిరీస్‌ నుంచి ధావన్‌, భువనేశ్వర్‌ల నిష్క్రమణ

dhavan and bhuvaneswar
dhavan and bhuvaneswar

కోల్‌కత్తా: భారత్‌-శ్రీలంకల మధ్య జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌ నుంచి ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో
తాము తప్పుకుంటున్నట్లు తెలిపారు. భువనేశ్వర్‌ కుమార్‌ మిగతా రెండు టెస్టులు నుంచి తప్పుకోగా, ధావన్‌ మూడో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు జీసీసీఐ సమాచారమందించింది.
రెండో టెస్టులో ఆడే భారత జట్టు:-
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ మురళీ విజయ్‌, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే, రోహిత్‌ శర్మ, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్ధీప్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమీ, ఉమేష యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, విజయ్‌ శంకర్‌.