శ్రీలంక‌ టెస్టులో భార‌త్ బ్యాటింగ్‌

shikhar
shikhar

కొలంబో: శ్రీలంకతో టెస్ట్ సిరీస్ లో భాగంగా ఈ రోజు జరుగుతున్న తొిలి టెస్ట్ లో తొలుత టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

హార్ధిక్ పాండ్యా తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. దీంతో పాండ్యా కెరీర్ లోనే తొలి టెస్ట్ ఆడుతున్నాడు. అలాగే కేఎల్ రాహుల్

స్థానంలో అభినవ్ ముకుంద్ కు జట్టులో స్థానం లభించింది. ఇక ఏస్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ కు ఇది 50వ టెస్ట్.