శ్రీలంకపై భారత్‌ విజయం

india win
india win

లంకపై భారత్‌ విజయం సాధించింది. శ్రీలంకతో వన్డే సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. 5వన్డేల సిరీస్‌లో రెండు వన్డేలు మిగిలి ఉండగానే భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. సెంచరీతో రోహిత్‌ శర్మ, హాఫ్‌ సెంచరీతో ధోని చెలరేగి ఆడారు.