శ్రీరాం జలకళ

SRIRAM SAGAR
SRIRAM SAGAR

శ్రీరాం జలకళ

శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంఇ. ఇన్‌ఫ్లో 50వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులుగా ఉంది. కాగా సింగూరు ప్రాజెక్టులో నీటి ప్రవాహం అధికంగా ఉంది.. భారీ వర్షానికి ప్రాజెక్టులోకి నీరు భారీగా చేరింది.. దీంతో ప్రాజెక్టు ఇన్‌ఫ్లో లక్షా 5వేల క్యూసెక్కులు ఉండగా, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.