శ్రీనగర్‌లో ఉగ్రకాల్పులు: 17 మంది జవాన్లు మృతి

This slideshow requires JavaScript.

శ్రీనగర్‌లో ఉగ్రకాల్పులు: 17 మంది జవాన్లు మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని బారముల్లా జిల్లా యురిలో ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పలడ్డారు.. ఈ ఘటనలో 17 మంది జవాన్లు మృతిచెందారు. ఉగ్రవాదరుల కాల్పులను తిప్పికొట్టిన సైన్యం నలుగురిని హతమార్చింది.