శ్రీకాకుళంలో ప్రేమోన్మాది ఘాతకం

శ్రీకాకుళం: జిల్లాలో తిలక్‌నగర్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిపై కత్తితో దాడి చేసినన ప్రియుడు తాను పొడుచుకున్నాడు. ఈ ఘటనలో ప్రియడు మరణించాడు. చనిపోయిన యువకుడు పాతపట్నంకు చెందిన ఎంబిఎ విద్యార్తి కృష్ణారావు అని గుర్తించడం జరిగింది. మరోవైపు కృష్ణారావు అని గుర్తిచడం జరిగింది. మరోవైపు ప్రియురాలి పరిస్థితి విషమం ఉంది. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. యువతి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.