శుభాల సరోవరం ఇస్తిగ్భార్‌

mazeed images 3jpg
mazeed images 3jpg

v
మానవ మహోపకారి, పరమస్వాతికుడు,పరమ పునీతుడుగా ప్రసిద్ధి చెందిన మహాప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా సెలవిచ్చారు.ఇస్తిగ్ఫార్‌ (పాప మన్నింపు కోపం ప్రార్థన ) చేస్తుంటాను అన్నారు.ఆయన స వల్ల పాపం జరగటమనేది ఎప్పటికీయ అసాధ్యమే ఇక్కడ వంద అనటం ఇస్తిగ్ఫా ర్‌ వీలుయినంత అధికంగా చేయడం అని అర్థం ఉదాహరణకు దైవప్రవక్త నూహ్‌(అలై) తన జాతివారితో క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి.నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవారు. ఆయన ఆకాశం నుంచి ధారాపాతంగా వర్షం కురిపింస్తాడు.మీ సిరిసపదల్లోనూ పుత్రుసంతతిలోనూ పురోభివృద్ధిని నొసగుతారు.వారి పై తమ కరుణానుగ్రహాలను పుష్కలంగా కురిపిస్తాడు.దైవప్రవక్తతలు సందేశం ఇచ్చినపుడల్లా (పాప క్షమాపణ) చేయమని నొక్కి వక్కాణించేవారు.ఉదహరణకు దైవప్రవక్త నూహ్‌ (అలై) తన జాతి వారితో క్షమానణకై మీ ప్రభువును వేడుకోండి.నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు.ఇస్తిగ్ఫార్‌ సమస్త శుభాల నిలయం మరో విధంగా చెప్పాలంటే అది సర్వరోగనివారిణీ కొంతమంది విద్వాంసులు వర్షం కొరకు చేస్తే సమాజ్‌తో ఈ నూహ్‌ 71 సూరాను పారాయణం చేస్తారు.హజ్రత్‌ ఉమర్‌గారు కాటకాలు గురించి బాధతో చెప్పుకుంటే ఇస్తిగ్ఫార్‌ చేయండి అని ఆయన ఫిర్యాదు చేస్తే అతనికి కూడా అదే సలహా ఇచ్చారు.వేరొక వ్యక్తి వచ్చి తనకు సంతానం కలగటం లేదని బాధతో చెప్పుకోగా ఆయన అతనికి కూడా ఇస్తిగ్ఫాగా చికిత్సనే ప్రతిపాదించారు.ఈ సమస్యలన్నింటికీ అల్లాహ్‌ చూపిన పరిష్కరింమార్గం ఇదే అని ఆయన సమాధానమిచ్చారు.
ఇస్తిగ్ఫార్‌ శుభాలు: దైవధ్యాన సంబంధిత అంశాలన్నింటి సర్థారు ఇస్తిగ్ఫార్‌ ఇస్తిగ్ఫార్‌ చేసే వ్యక్తి నుంచి షైతాన్‌ పారిపోతాడు అల్లాహ్‌ ప్రసన్నుడౌతాడు.అంతర్యం ప్రకాశమానమవుతుంది.హృదయం నిత్యం సచేతనంగా ఉంటుంది.దాసునికి దైవానికి భయాందోళన వ్యాకులత వంటిని ఉండవు.జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.దాసుడు దేవుని ప్రేమకు పాత్రుడవుతాడు.దైవాసామీప్యం అభిస్తుంది.ఇస్తిగ్ఫర్‌ చేసేవాడు కాపట్యం వాతన పడడు.ఎందుకుంటే ఆదొక మహత్తర ధ్యానం (జిక్ర్‌) ఆ ఇస్తిగ్ఫార్‌ చేసిన వ్యక్తికి దైవదూతల రక్షణ లభిస్తుంది.