శుభాకాంక్షలు చెప్పడంలో కొత్త ట్రెండ్

SnehaVullal
SnehaVullal

బ్యూటీలందరూ ఈమధ్య పండగ శుభాకాంక్షలు చెప్పడంలో కొత్త ట్రెండ్ మొదలు పెట్టారు.  గతంలో పండగలకు ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని సంప్రదాయంగా శుభాకాంక్షలు చెప్పే వారు. ఇప్పుడు బికినీలలో హాటుగా ఘాటుగా సెక్సీగా శుభాకాంక్షలు చెప్తున్నారు.  దిశా పతాని ఇన్నర్ వేర్లో పోజిచ్చి మరీ దిపావళి విషెస్ తెలిపింది. ఇక మిగతా బ్యూటీలు కూడా అలాగే దిశాను ఫాలో అయిపోతున్నారు.ఈ లిస్టులో స్నేహా ఉల్లాల్ కూడా జాయిన్ అయింది.  తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసిన స్నేహ అందరికీ క్రిస్మస్ విషెస్ తెలిపింది.జూనియర్ ఐశ్వర్య రాయ్ గా పేరు తెచ్చుకున్న స్నేహ తెలుగులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ లాంటి హిట్ సినిమాలలో నటించింది