శిఖా చౌదరి, పద్మశ్రీలను విచారించనున్న పోలీసులు

sikha chowdery, padma sri
sikha chowdery, padma sri

హైదరాబాద్‌: పారిశ్రామిక వేత్త జయరామ్‌ హత్య కేసుకు సంబంధించి శిఖా చౌదరిని, శ్రీనివాస్‌, పద్మశ్రీని పోలీసుసలు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ కేసును జూబ్లిహిల్స్‌ పోలీసులు టేకప్‌ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డి, శ్రీనివాస్‌ణు విచారించేందుకు జూబ్లిహిల్స్‌ పోలీసులు కృష్ణాజిల్లా, నందిగామ కోర్టులో కస్టడి పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కేసును తెలంగాణ పోలీసులే విచారించాలని, ఏపి పోలీసులపై నమ్మకం లేదని జయరామ్‌ భార్య పద్మశ్రీ అనడంతో ఈ కేసును ఏపి ప్రభుత్వం తెలంగాణకు బదిలీ చేసింది.