శింగనమలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Suicide
Dead body

అనంతపురం: శింగనమల మండలం ఈస్ట్‌ నర్సాపురం గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం మృతుడి వయస్సు 30-35 సంవత్సరాల మధ్య ఉంటుందని, మృతుడు నీలం రంగు లుంగీ, చేతికి కడియం ఉన్నట్ల గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జీ ఎస్సై తెలిపారు.