శాస్త్రీయ గాయని కిషోరీ అమోంకర్‌ మృతి

Kishore Amonkar
Kishore Amonkar

సుప్రసిద్ధ శాస్త్రీయ గాయని కిషోరీ అమోంకర్‌ మృతి

ముంబై: సుప్రసిద్ధ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విదుషీమణి కిషోరి అమోంకర్‌మృతిచెందారు.. ఆమె వయస్సు 84 . 1932లో జన్మించిన ఆమె హిందుస్థానీ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో అత్యున్నత శ్రేణికి చెందిన కళాకారిణిగా పేరుతెచ్చుకున్నారు.. కిషోరి అమోంకర్‌ను భారత ప్రభుత్వం 1987లో పద్మభూషణ్‌ బిరుదు, 2002లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.