శాసనసభ్యుడిపై స్థానిక నేతల అసంతృప్తి

Thadikonda Sravan
Thadikonda Sravan

గుంటూరు: తాడికొండ శాసనసభ్యులు తాడికొండ శ్రావణ్‌పై స్థానిక టిడిపి నేతలు అసంతృప్తితో ఉన్నారు.
ఎమ్మెల్యే వైఖరి నచ్చకే తాము ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో పాల్గోనలేకపోతున్నామని జడ్పీ ఉపాధ్యక్షుడు
పూర్ణచందర్‌రావు తెలిపారు. పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. తనను అన్యాయంగా
అరెస్ట్‌ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.