శాన్‌ఫాన్సిస్కో వెళ్లాలనుకుంటున్నాం: త్రిష

 

శాన్‌ఫాన్సిస్కో వెళ్లాలనుకుంటున్నాం: త్రిష
ఈ ఏడాది త్రిష జీవితంలో ఎంతో కీలకమైంది. కెరీర్‌పరంగా ఎంతో బిజీ అయ్యింది. సమస్యలు ఎన్నిఉన్నా తలవంచక తనలోని చలౌట్‌ యాటిట్యూడ్‌ ఏమాత్రం తగ్గలేదని ప్రపంచానికి అర్ధమయ్యేలా చెప్పింద. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అరడజను సినిమాల్లో నటించేసింది. చక్కని విజయాలు అందుకుంది. ఏడాదిలో చివరి క్షణాన్ని కూడ విడచిపెట్టకూడదని అనుకుందేమోగానీ.. అందుకే ఏకంగా అమెరికా వెళ్లింది.ఈట్రిప్‌ చాలా లాంగ్‌ ట్రిప్‌ ఫుల్లుగా ఎంజా§్‌ు చేసే ట్రిప్‌ చేస్తోంది.క్రిస్మస్‌ వేడుక కూడ అమెరికాలో చేసుకుంది. అమొరికాల సుదూర తీరంలో పడమటి తీరంలో చిలౌట్‌ ప్లాన్‌ వేసుకునా…కొద్దిమంది స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చాను అనిచెప్పింది. త్రిష. వేగాన్‌ సిటీలో గ్రాండ్‌ కాన్యన్‌-నవాపా నేలీ వంటి ప్రాంతాలు తిరిగి ఎంజా§్‌ు చేశాం..స్పైయింగ్‌-స్నోబోర్డ్‌ లెన్సన్స్‌ నేర్చుకున్నాం. ఇక కొత్త ఏడాది సంబరాలకోసం శాన్‌ఫాన్సిస్కో వెళ్లాలనుకుంటున్నాం.. అక్కడే డిసెంబర 31 రాత్రి సంబరాలు చేసుకుంటాం.. అంటూ త్రిష చెప్పింది.