శశికళతో సిఎం పన్నీర్‌ భేటీ

Panner Selvam
Panner Selvam

శశికళతో సిఎం పన్నీర్‌ భేటీ

చెన్నై: తమిళనాడు సిఎం పన్నీర్‌ సెల్వం శశికళతో భేటీ అయ్యారు. పోయెస్‌ గార్డెడన్స్‌కు వెలఙ్ల ఆయన ఆమెతోదాదాపుపావు గంట సేపుభేటీ అయ్యారు. ఈ భేటీలో మాజీ సిఎం రామ్మోహనరావు అవితీ సహా పలు అంశాలు చరించినట్టు తెలిసింది.