శతక పరుగులు పూర్తి చేసిన టీమిండియా

TEAMINDIA
TEAMINDIA

దంబుల్లా: శ్రీలంక-భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా 108 పరుగులు చేసింది. భారత జట్టు తొలి వికెట్‌ రోహిత్‌ శర్మ రనౌట్‌ ఐన పిదప బరిలోకి దిగిన కోహ్లీ, ధావన్‌తో జత కట్టాడు. వీరి భాగస్వామ్యంలో స్కోరు పరుగులు పెడుతోంది. ధావన్‌ 49 బంతులు, 68 పరుగులు, కోహ్లీ 33 బంతుల్లో 35 పరుగులతో కొనసాగుతున్నారు. ధావన్‌ 10 బౌండరీలు కొట్టగా, కోహ్లీ 5 ఫోర్లు కొట్టారు. టీమిండియా స్కోర్‌ 16 ఓవర్లు ముగిసే సరికి 109/1.