శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం..

Shamshabad Airport
Shamshabad Airport

రంగారెడ్డిః శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి..జెడ్డా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 300 గ్రాముల బంగారం గాజులు సీజ్ చేశారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.