శంషాబాద్‌లో నిలిచిపోయిన ఇండిగో విమానం

INDIGO FFF

శంషాబాద్‌లో నిలిచిపోయిన ఇండిగో విమానం

శంషాబాద్‌: శంషాబాద్‌: ఎయిర్‌పోర్టులో శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం నిలిచిపోయింది.. సాంకేతికి కారణాలవల్లే ముంబై వెళ్ల్లాల్సిన ఇండిగో ఆగిపోయింది.. 4 గంటలుగా విమానం నిలిచిపోవటంతో 168 మంది ప్రయాణికులు ముంబై వెళ్లాల్సి ఉంది. దీంతో పడిగాపులు కాస్తున్నారు.