శంకర్‌నాయక్‌పై నిర్భయ చట్టం : రేవంత్‌ డిమాండ్‌

Revanthreddy
Revanthreddy

శంకర్‌నాయక్‌పై నిర్భయ చట్టం : రేవంత్‌ డిమాండ్‌

హైదరాబాద్‌: మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై నిర్భయ కింద కేసు నమోదు చేయాలని టి.తెదేపా నేత రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.. శంకర్‌నాయక్‌ను పార్టీ నుంచి బహిష్కరించి ఆ పార్టీ తన చిత్తశుద్దిని చాటుకోవాలన్నారు.. మహబూబాబాద్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలని డిప్యూటీ సిఎంను , ఎంపిని ముఖ్యమంత్రి పురమాయించటం శోచనీయమని అన్నారు.