వ‌చ్చే ఏడాది హైద‌రాబాద్‌లో సీపీఎం కేంద్ర క‌మిటీ స‌మావేశాలు!

sitaram yechury
sitaram yechury

ఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18 నుంచి 22 వరకు సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. బీజేపీ చేపట్టిన జనరక్షక్‌ యాత్ర అట్టర్‌ప్లాప్‌ అని వర్ణించారు. రైతు ఉద్యమాలకు సీపీఎం సంఘీభావం తెలిపుతుందని ఆయ‌న అన్నారు.