వ్వగరువులో పిడుగు : బాలుడు మృతి

విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం లొవ్వగరువులో పిడుగు పడింది. ఈఘటనలో బాలుడు మృతిచెందగా, మరో ఇద్దరు బాలుర పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు బాలురను ఎస్.కోట పీహెచ్ సీకి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.