వ్యవసాయ పరిశోధనా ప్రగతి ఫలాలు రైతుల చెంత: మంత్రి సోమిరెడ్డి

AP Minister Somireddy
Somireddy Chandramohan reddy

పశ్చిమగోదావరి: ఆర్థిక బడ్జెట్‌తో సమానంగా వ్యవసాయ బడ్జెట్‌ అమలు చేస్తున్నామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. పెదవేగి మండలం విజయరాయిలో మొక్కజోన్న పరిశోధన కేంద్రాన్ని మంత్రి సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశోధనా ఫలాలు రైతులకు చెంతకు కృషి చేస్తున్నామన్నారు. రుణమాఫీని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తాయని మంత్రి
తెలిపారు.