వ్యక్తిగత విమర్శలు సరికావు

shabbir ali
shabbir ali

హైదరాబాద్‌: ఉత్తమ్‌పై కేసిఆర్‌ వ్యక్తిగత విమర్శలు సరికావని కాంగ్రెస్‌నేత షబ్బీర్‌అలీ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ..కేసిఆర్‌ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసిఆర్‌కు దమ్ముంటే ఓయూలో సమావేశం పెట్టాలని సవాల్‌ విసిరారు. ఓయూలోకి వెళ్లలేని కేసిఆర్‌ ..దేశాన్ని ఎలా నడపగలరని షబ్బీర్‌అలీ ఎద్దేవా చేశారు.