వైవిధ్యమైన ఆలోచనలతో అభివృద్ధి సాధ్యం: మోదీ

Narendra Mody
Narendra Modi

హైదరాబాద్‌: హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రధాని మోదీ ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ యోగా ప్రస్తావన తీసుకువచ్చారు. ప్రతి పని మూడు దశలు దాటాలని వివేకానందుడు చెప్పేవాడని గుర్తుచేశారు. వైవిధ్యమైన ఆలోచనలతో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఆశాభావం 1200కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశామని అన్నారు. వ్యాపారానుకూల ర్యాంకింగ్‌లో వృద్ధి సాధించామన్నారు. 100ర్యాంక్‌తో మనం సంతృప్తి చెందడం లేదని మన ర్యాంక్‌ మరింత మెరుగుపర్చుకోవాలని అన్నారు.