వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

wild life institute of india
wild life institute of india

భారత పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వైల్డ్‌లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా – పలు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 9
పోస్టులు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో-3, జూనియర్‌ / సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో-2, రీసెర్చ్‌ అసోసియేట్‌-1, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1, ఫోరెన్సిక్‌ రీసెర్చర్‌-2.
అర్హత: 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ (బోటనీ / ఫారెస్ట్రీ / ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌ / వైల్డ్‌ లైఫ్‌ సైన్సెస్‌ / జువాలజీ / లైఫ్‌ సైన్సెస్‌ / ఫారెస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌) లేదా పీహెచ్‌డీ (జువాలజీ / ఫిషరీ సైన్స్‌ / వైల్డ్‌లైఫ్‌ బయాలజీ / వైల్డ్‌ లైఫ్‌ సైన్స్‌ / ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ / లైఫ్‌ సైన్సెస్‌ / ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ / మేనేజ్‌మెంట్‌) పూర్తి చేసి ఉండాలి.
వయసు: దరఖాస్తు నాటికి పోస్టును అనుసరించి 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి
ఫెలోషిప్‌: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో, ఫోరెన్సిక్‌ రీసెర్చర్‌ పోస్టులకు నెలకు రూ.25,000; సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో నెలకు రూ.28,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌లకు నెలకు రూ.36,000. దీంతోపాటు హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
రాత పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 8, 2018.
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 26, 2018.
వెబ్‌సైట్‌: www.wii.gov.in