వైద్యారోగ్యా శాఖ సేవలపై సీఎం సమీక్షా సమావేశం

Chandrababunaidu
Chandrababunaidu

అమరావతి: వైద్యారోగ్యశాఖపై ఏపి సీఎం చంద్రబాబునాయుడు నేడ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యవిజ్ఞాన సదస్సులో అందుతున్న సేవలపై సమీక్షించనున్నారు. సమీక్షా సమావేశంలో మంత్రి కామినేని శ్రీనివాస్‌, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య పరిపాలన సంచాలకుడు ఎన్‌.సుబ్బారావు, వైద్య విద్యా సంచాలకుడు బాబ్జీ పాల్గొన్నారు.