వైకాపాలో మరో నేత చేరిక

 

 

YSRCP  IMAGE
YSRCP

 

హైదరాబాద్‌: వైసీపీలో మరో నేత చేరిక. రోజు రోజుకు వైసీపీ బలం పుంజుకుంటోంది. తాజాగా సోషల్‌
డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు హబీబులాల పార్టీలో చేరారు. వైకాపా అధినేత
జగన్‌ హబీబుల్లాను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హబీబుల్లా మాట్లాడుతూ
ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్‌ రెడ్డి తరపున ప్రచారం చేసి వైఎస్‌ఆర్‌సీపీ గెలుపునకు అన్ని విధాలా
కృషి చేస్తామన్నారు.