వైకాపాకు వేదవ్యాస్‌ రాజీనామా

Vedavyas
Boorlagadda Vedavyas

వైకాపాకు వేదవ్యాస్‌ రాజీనామా

విజయవాడ: వైకాపా నుంచి మరో నేత వైదొలిగారు. సీనియన్‌ నేత బూర్లగడ్డ వేదవ్యాస్‌ వైకాపాకు రాజీనామా చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో , రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు తాను తెలుగుదేశంపార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు త్వరలోనే సిఎం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరతానని ఆయన ప్రకటించారు.