వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన ఎంపి రవీంద్రబాబు

ravindrababu, jagan
ravindrababu, jagan

హైదరాబాద్‌: అమలాపురం ఎంపి రవీంద్రబాబు వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌తో ఈరోజు సమావేశయిన తరువాత ఆయన వైఎస్‌ఆర్‌సిపి కండువా కప్పుకున్నారు. ఇటీవలే  వైఎస్‌ఆర్‌సిపి లో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్‌తో కలిసి లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసంలో ఆయన సమావేశమయ్యారు. అమలాపురం ఎంపీ టికెట్‌ అంశంపై టీడీపీ అదిష్ఠానం అనాసక్తితో ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీ మారినట్లు సమాచారం.