వేసవినుంచి రక్షణకు

HAT8

వేసవి నుంచి రక్షణకు

 ఫ్యాషన్‌ ఫ్యాషన్‌ (ప్రతి శుక్రవారం)

ఈ కాలంలో ఎండ నుంచి కళ్లను, తలను కాపాడుకోవడం ఎంతో ఆవశ్యకం. ఎందుకంటే ఈ వేడికి త్వరగా ప్రభావితమయ్యేవి కళ్లు, తలే కాబట్టి వీటిని తప్పనిసరిగా రక్షించుకోవాలి.

ఈ రెండింటికి రక్షణగా టోపీలు ధరిస్తే అటు ఫ్యాషన్‌గా ఉంటుంది, చల్లదనాన్ని ఇస్తుంది కూడా. ఈ సమ్మర్‌కి తగ్గట్టు రకరకాల మోడల్స్‌లో టోపీలు మార్కెట్లోకి వచ్చాయి అందులో కొన్ని వెరైటీలు మీకోసం. మరి మీరు కూడా మీకు నచ్చిన రక్షణ కవచాన్ని ధరించి చల్లదనాన్ని పొందండి.