వేలు మార్చాలి

Vote
Vote

హైదరాబాద్‌: డిసెంబరు 7వ తేదిన రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన పోలింగ్‌లో ఓటర్లకు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత ఎడమచేతి చూపుడు వేలుకు వేసిన గుర్తు ఇంకా చెరిగిపోలేదు. దీంతో గ్రామపంచాయితీ ఎన్నికల్లో ఎడమ చేతి మద్యవేలు సిరా గుర్తు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం రిటర్నింగ్‌ అధికారులకు, ప్రిసైడింగ్‌ అధికారులకు, అసిస్టెంట్‌ ప్రిసైండింగ్‌లతో పాటు పోలింగ్‌తో సంబందం ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎడమచేతి చూపుడు వేలుకు సిరా గుర్తు ఉంచారు. అయితే సిరా మరకపోలేదు. దీంతో మద్యవేలుకు సిరా గుర్తు ఉంచాలని ఆదేశించారు.