వేర్‌హౌసింగ్‌ ఎండి ఇంట్లో ఐటి దాడులు

it rides
it rides

వేర్‌హౌసింగ్‌ ఎండి ఇంట్లో ఐటి దాడులు

తమిళనాడు: మరో ఐఎఎస్‌ అధికారి ఇంట్లో ఐటి దాడులు నిర్వహిస్తోంది. తాజాగా వేర్‌హౌసింగ్‌ ఎండి నాగరాజు ఇంట్లో సోదాలు నిర్వహించారు. రూ.1.5 కోట్ల నగదు, 6కిలోల బంగారంస్వాధీనం చేసుకున్నారు.