వేముల‌వాడ రాజ‌న్న ఆల‌యంలో డాల‌ర్ శేషాద్రి

Dollar Seshadri
Dollar Seshadri

వేములవాడ : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారిని తిరుమల తిరుపతి దేవస్థాన సూపరింటెండెంట్ డాలర్ శేషాద్రి దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి నాగిరెడ్డి మండపంలో ఆలయ స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో ప్రధానార్చకులు నమిలకొండ ఉమేశ్, అర్చక బృందం ఆశీర్వదించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.