వేదికపైకి పోలీసులు: ప్రసంగం ముగించాల్సిందిగా వినతి

chiru1
Chiranjeevi speeach

వేదికపైకి పోలీసులు:    ప్రసంగం ముగించాల్సిందిగా వినతి

గుంటూరు: ఖైదీనెంబర 150 ప్రీ రిలీజ వేడుకలో చివరిగా చిరంజీవి ప్రసంగిస్తుండగా పోలీసులు వేదికపై వచ్చారు. ఉద్వేగంతో ప్రసంగిస్తున్న చిరంజీవిని సమయం మించిపోతోతందని, ప్రసంగాన్ని ముగించాల్సిందిగా కోరారు.దీంతో చిరంజీవి తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు.అక్కడి నుంచి వెళ్లిపోయారు.