వెయ్యిరోజుల్లో గ్రామాల్లో విద్యుత్‌ లక్ష్యం

Modi
PM Narendra Modi dedicated the project to those killed during Uttarakhand flash floods

వెయ్యిరోజుల్లో గ్రామాల్లో విద్యుత్‌ లక్ష్యం

డెహ్రాడూన్‌: వెయ్యి రోజుల్లో అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రదాని మోడీ తెలిపారు. భాజపా పరివర్తన్‌ ర్యాలీలో ఆయన మాట్లాడారు.. ఇప్పటికే 12 వేలకు పైగా గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పించామన్నారు. కొన్ని లక్షల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామన్నారు.

ఛార్‌ ధామ్‌ హైవే ప్రాజెక్టు కేదార్‌ నాధ్‌ వరద మృతులకు నివాళి

ఛార్‌ ధామ్‌ హైవే ప్రాజెక్టు కేదార్‌ నాధ్‌ వరదల్లో మరణించిన యాత్రికులకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఈప్రాజెక్టుకు శంకుస్థాపనం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.. అభివృద్ధి కోసం ఉత్తరాఖండ్‌ ఇంకా ఎదురుచూపుల్లోనే గడపాల్సిన అవసరం లేదన్నారు.

ఒఆర్‌ఒపి అమల్లోకి తెచ్చాం

 

ఒక ర్యాంకు, ఒకే పింఛన్‌ విధానం (ఒఆర్‌ఒపి)ని అమల్లోకి తెచ్చామని ప్రధాని మోడీ తెలిపారు..